MENU

Fun & Interesting

ముక్కు, సైనస్ సర్జరీ ముందు, తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు| Dr. జి వి కె చైతన్య రావు, సైనస్ డాక్టర్

Sinus Doctor 47,964 3 years ago
Video Not Working? Fix It Now

హాయ్ మీరు ముక్కు, సైనస్ సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నారా? సైనస్ సర్జరీ కన్నా ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు, పరీక్షలు ఏంటి? మీ సైనస్ సర్జరీ ప్రయాణం ఎలా ఉండబోతుంది, సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీని గురించే ఈ వీడియో అవుట్లైన్ 0:00 | పరిచయం 2:17 | సైనస్ సర్జరీ ముందు చేయించుకోవాల్సిన పరీక్షలు 3:17 | సైనస్ సర్జరీ రోజున పాటించాల్సిన సూచనలు 5:38 | సైనస్ సర్జరీ ఎలా చేస్తారు 6:37 | సైనస్ సర్జరీ పూర్తి అయ్యిన వెంటనే 9:10 | సైనస్ సర్జరీ పూర్తయ్యాక ఏమి చేయొచ్చు 11:17 | సైనస్ సర్జరీ పూర్తయ్యాక ఏమి చేయకూడదు 12:52 | సైనస్ సర్జరీ పూర్తయ్యాక ఎమెర్జెన్సీస్ 13:49 | రివ్యూ విసిట్స్ 14:44 | థాంక్ యు ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై చేస్తాను ముక్కు సైనస్ ఇబ్బందులు గురించి, వాటికి చేసే ట్రీట్మెంట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే నా చానెల్ కి సబ్స్క్రయిబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులకి, ఎవరికి ఐతే ఉపయోగం ఉందనుకుంటారో వాళ్ళకి ఈ ఛానల్ గురించి చెప్పండి, ఈ వీడియోస్ షేర్ చేయండి. థాంక్ యు 👉 నా వెబ్‌సైట్: https://sinusdoctor.com/ 👉 నా ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/sinus.doctor/ 👉 నా ఫేస్బుక్: https://www.facebook.com/thesinusdoctor ఆన్‌లైన్ కన్సల్టేషన్ లేదా నేరుగా కన్సల్టేషన్ కొరకు దయచేసి +91 9000075678 ని సంప్రదించండి సైనస్ డాక్టర్ కోసం అడగండి #sinus #sinusitis #drgvkchaitanya #symptomsofsinus #sinusinfection #sinusdoctor #sinussurgery #sinus_surgery

Comment