శ్రీమతి శేషి రేఖారెడ్డి, 60 ఏళ్ళ రిటైర్డ్ పాఠశాల టీచర్. ఆమె రెండు మోకాళ్ళలో నొప్పితో బాధపడ్డారు. శస్త్రచికిత్స చేయించుకోవటానికి ఆమె చాలా భయపడ్డారు, ఆమె మళ్ళీ నడవగలదా లేదా, ఆమె నొప్పిని భరించగలదా అని ఎన్నో ఆలోచనలు. కానీ డాక్టర్ కె జె రెడ్డి గారు, సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ నందు సంప్రదించిన తరువాత ఆమెకు విశ్వాసం వచ్చింది. రెండు మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేయించు కున్నారు. సర్జరీ అయినా 6 నెలల తర్వాత ఆమె రివ్యూ కోసం వచ్చారు. ఆవిడ డా. కె జె రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆమె కోలుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.
Mrs. Sheshi Rekha Reddy, 60yrs old retired school teacher was suffering knee pain in both her knees. She had a lot of fear to undergo surgery & whether she could walk again or not, can she bear the pain etc. But after consulting Dr K J Reddy, Sr Orthopedic Consultant, Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. she gained confidence & underwent both knees replacement surgery. Post 6 months she has come for review & express her gratitude, thanks Dr K J Reddy for her recovery.
Get in touch with us through:
WhatsApp: +91 9121241066
Email: [email protected]
To book an appointment with Dr K J Reddy visit: https://bit.ly/Dr_K_J_Reddy
Apollo Hospitals Hyderabad Website: https://hyderabad.apollohospitals.com/
#TotalKneeReplcament #PainlessKneeReplacement #DrKJReddy #KneeReplacementSurgery #KneePainTreatment #besttreatmentforKneePain #DaycareTotalKneeReplacementSurgery