మీరు నిరంతర ప్రతికూల ఆలోచనలు, ఓడిపోతానన్న భయం మరియు విచారం యొక్క దుఃఖ భావాలతో ఎక్కువగా పోరాడుచున్నారా? ఈ నొప్పి ఎంతకాలం ఉంటుందో మరియు పరిస్థితులు మెరుగుపడతాయా అని ఆలోచిస్తూ మీరు ఏడుస్తున్నారా? మీరు ఒంటరి వారు కారు.
ఈ పరివర్తనాత్మకమైన వీడియోలో, ఈ సమస్యాత్మక ఆలోచనలను నిర్వహించడానికి మరియు అధిగమించడానికి మనము అనేకమైన వ్యూహాలను లోతుగా పరిశీలిద్దాం. మీరు నిరుత్సాహానికి గురైనా, కోల్పోయిన లేదా ఉపశమనాన్ని కోరుచున్నను సరే, తుఫానులో ఈ గైడ్ లేక నడిపించే ఈ నావికుడు మీకు సహాయం చేయడానికి రూపొందించబడింది. ప్రతికూల ఆలోచనలు మీ జీవితాన్ని ఇకపై నిర్వచించ నివ్వకండి. మీరు స్వస్థత మరియు పరివర్తన వైపు మొదటి అడుగు వేయడానికి ఇదియే అనుకూల సమయం. కాబట్టి, మీ జీవిత ప్రయాణాన్ని మెరుగుపరచడానికి, దృఢంగా ఉండటానికి మరియు మరింత నియంత్రణలో ఉండేలా ప్రారంభించునట్లుగా, ఇప్పుడే ఈ వీడియోను చూచుటకు క్లిక్ చేయండి.
#jesuscalls #jesuscallstelugu #drpauldhinakaran #message #sermon #overcome #struggle #failure #negativethoughts #sorrow #transformation #blessed #motivation #christian #life #jesus #prayer
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
For 24*7 prayers, call our Telephone Prayer Tower at +91 8546999000
(or) send your prayer request at the link: https://bit.ly/JC-PRAYER
Subscribe to our Jesus Calls YouTube Channel:
https://bit.ly/JC-YT-TELUGU
Support Jesus Calls:
https://bit.ly/JC-Support
Support Jesus Calls (facets):
https://bit.ly/JC-PARTNER
Follow Jesus Calls:
WEBSITE: http://www.jesuscalls.org
FACEBOOK: https://www.facebook.com/JesusCallsTelugu/
INSTAGRAM: https://www.instagram.com/jesuscallsministries/
TWITTER: https://twitter.com/jesuscalls
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
#DrPaulDhinakaran #JesusCalls #PrayingForTheWorld