#Raitunestham #Dragonfruitfarming
నల్గొండ జిల్లా దీపకుంట గ్రామానికి చెందిన అజేందర్ రెడ్డి... సేంద్రియ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ట్రెల్లీస్ పద్దతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు సాగు చేస్తూ మంచి దిగుబుడులు పొందుతున్నారు. మొక్కలను అభివృద్ధి చేసి కావాల్సిన రైతులకి విక్రయిస్తున్నారు. సాగులో సలహాలు, సూచనలు అందిస్తున్నారు. రైతుని వ్యాపారవేత్తగా మార్చే శక్తి... డ్రాగన్ ఫ్రూట్ పంటకు ఉందని అజేందర్ రెడ్డి అంటున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ సాగు, పంట పద్ధతులు, ట్రెల్లీస్ విధానం, డ్రాగన్ ఫ్రూట్ మార్కెటింగ్, మొక్కలు తదితర సమాచారం కోసం .. అజేందర్ రెడ్డి గారిని 98484 83334 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/...
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rytunestham...
-----------------------------------------------------