జామ్ అయిన drip ని తిరిగి new ga మార్చుకోండి కేవలం వంద రూపాయల ఖర్చుతో।Drip irrigation maintenance
రైతు సోదరులకు నమస్కారం మనకు డ్రిప్ క్లీన్ చేసుకోవడానికి కావలసిన hydrochloric acid డ్రిప్ సప్లయర్స్ దగ్గర దొరుకుతుంది ఐదు లీటర్ల ధర సుమారుగా 100 రూపాయలు ఉంటుంది
Drip maintenance 100 rupees only
#dripmaintenance
#dripcleaning
#pleasesavefarmers