ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం బైబిల్
ప్రపంచంలో అత్యధిక భాషలలో వెలసిన గ్రంధం - బైబిల్
ఈనాటికీ అత్యధికముగా అమ్ముడుపోతున్న గ్రంధం బైబిల్
మహాత్ములకు సైతం మార్గదర్శక గ్రంధం- బైబిల్
సకల శాస్త్రాలకు పుట్టినిల్లు - బైబిల్
విశ్వ రాజ్యాంగమైన బైబిల్ ని కలిగి ప్రపంచాన్ని శాసించవలసిన క్రైస్తవ్యం
బ్రతుకు దెరువు కోసం బోధించే బోధకులు
అవసరాల కోసం దేవుని నమ్మే విశ్వాసుల మధ్య
క్రైస్తవ్యం వేల శాఖలుగా విచ్ఛిన్నమైంది.
తరాలలో, యుగాలలో మరుగైపోయిన దేవుని వాక్యాన్ని వెలికితీసి
చరిత్రకారులకు శాస్త్రవేత్తలకు నాస్తికులకు బుధ్ది చెప్పి
కలిపిచెరపబడిన క్రైస్తవ్యాన్ని సరిచేసి
ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణులుగా చేసి
దేవుని ఎదుట నిలబెట్టడానికి చేసే ప్రయత్నమే
°• LPB LIVE UPDATES •°
ఈ మాటలు వినండి ! అనేక మందికి వినిపించండి !!దేవుని పనిలో పాలి భాగస్తులుకండి!!!
https://www.instagram.com/lpbliveupdates?igshid=YzAwZjE1ZTI0Zg==
https://www.facebook.com/profile.php?id=100094065682994&mibextid=ZbWKwL