E248 |బత్తాయి సాగులో 20 ఏళ్ల అనుభవం, 40 టన్నులపైనే దిగుబడి అంచనా| 94912 78836, 833 1800 100
అనంతపురం జిల్లా పామిడి మండలం పి.కొత్తపల్లికి చెందిన రైతు చిన్నపరెడ్డి బత్తాయి సాగు చేస్తున్నారు. దాదాపు వ్యవసాయంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. అందులో 20 ఏళ్ల నుంచి బత్తాయి పంట పండిస్తున్నారు. అయితే నిమటోడ్ వ్యాప్తితో 200 బత్తాయి చెట్లు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో యూట్యూబ్ ద్వారా మన గ్రామ బజార్ కషాయాల గురించి తెలిసింది. వెంటనే కషాయాలు తెప్పించుకుని పంటకు వాడారు. వాడిన కొద్ది రోజుల్లో మంచి ఫలితం కనిపించిందని, కాయ పరిమాణం, రంగు ఊహించని విధంగా ఉందన్నారు. ఈసారి 40 టన్నులపైనే దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.