MENU

Fun & Interesting

Easy English ఇది విన్నాక ఇంత చిన్న లాజిక్ తేలీకా ఇన్నాళ్లు ఇంగ్లీష్ మాట్లాడలేకపోయాను అనుకుంటారు

Vashista 360 210,166 2 years ago
Video Not Working? Fix It Now

ఈ పుస్తకం మీతో ఉంటే, ఏ ఒక్కరితో అవసరం లేకుండా, 45 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవచ్చు. పుస్తకంలో మొత్తం 45 క్లాస్సెస్ ఉంటాయి. వాటిలో మొదటి 15 రోజులు బేసిక్ ఇంగ్లీష్ కోర్స్, తర్వాత 15 రోజుల్లో అడ్వాన్స్డ్ కోర్స్, లాస్ట్ 15రోజుల్లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ బుక్ లో ఉన్న క్లాస్సెస్ మొత్తం యధావిధిగా vashista360 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి. అసలు నాకు ఇంగ్లీష్ ఏమి రాదు అనుకునేవాళ్ళు, ఇప్పుడే కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళకు చాలా సులభంగా అర్ధం అయ్యేలా ఉంటాయి. Vashista 360 - స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఇంగ్లీష్ ఛానల్. Vashista 360 బుక్ అమెజాన్ లో విడుదలైన రోజు నుండి ఈరోజు వరకు బెస్ట్ సెల్లర్ బుక్ గా రికార్డ్ సృష్టిస్తుంది. ఈ బుక్ కొనడం వల్ల హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలకు వచ్చి 5000/- Fee కట్టి నేర్చుకునే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తం బుక్ చేతిలో ఉంటే ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ నేర్చుకోవడమే కాకుండా, ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయడానికి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఈ బుక్ తెలుగు వాళ్ళు అర్ధం చేసుకోవడానికి ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. ఒకసారి అమెజాన్ మరియు ఫ్లిప్కర్ట్ లో రివ్యూస్ చూసి, యూట్యూబ్ లో కామెంట్స్ చూసి కొనండి.... బుక్ కొంటే వీడియో క్లాస్సెస్ ఫ్రీ.... Book link Vashista 360 Spoken English Book you can order Book from Amazon it's available right now here the link Amazon :- https://amzn.to/3atcRGy Flipkart offer :- http://fkrt.it/omycBbuuuN

Comment