MENU

Fun & Interesting

easy exercise for gamakas | carnatic music lesson for beginners in telugu.

Sangeetha nilayam 101,374 lượt xem 4 years ago
Video Not Working? Fix It Now

easy exercise for Gamaka | carnatic music lesson for beginners in telugu.

మాయా మాళవగౌళ రాగం మూర్ఛన.
స్వరములు:- స రి గ మ ప ద ని స'
స ని ద ప మ గ రి స
స్వరస్ధానములు:- స, రి 1, గ 3, మ 1, ప, ద 1, ని 3.
ప్రత్యేక సాధనా స్వరము పాఠం.

సరిగమ రిగమప॥
గమపద మపదని॥
పదనిస సా' సా'॥
సనిదప నిదపమ॥
దపమగ పమగరి॥
మగరిస సా సా॥
పై సాధనా స్వరములు మొదటి కాలం 6 ఆవృతాలు, రెండవకాలం 3 ఆవృతాలు, మూడవకాలం 4 సార్లు పాడితే 2 ఆవృతాలతో పూర్తి ఆవుతుంది.ఈ స్రములు కీబోర్డు, హర్మోనియం, వయోలిన్ పై కూడా సాధన చేయడం వలన మంచి ఫింగర్, గమకాలు వస్తాయి.
easy akara gamaka lesson -3
https://youtu.be/t_omnMX6Feg
easy akara gamaka lesson-2
https://youtu.be/bsMCHDKEtpA

I explained in this video how to practice vocal for learners, and carnatic music tutorial,carnatic music lesson in simple methods, for more theory and basic knowledge,please subscribe my channel and like it share it.
My channel URL link:- http://www.youtube.com/SangeethaNilayam

SANGEETHA NILAYAM INSTITUTE.
B.V.Ramana Achary (Diploma in Violin,Vocal}.
T.T.C. in music.
palasa,srikakulam (dt) (ap).
.mobile:- 9390063834, 9391790071
#sangeethanilayam.#sssnilayam

Comment