MENU

Fun & Interesting

Em Pilladi Entha Matannadi | Allari Priyudu |Rajasekhar, Ramya Krishna|S.P. Balasubrahmanyam,Chithra

Tips Telugu 2,389,426 6 months ago
Video Not Working? Fix It Now

🌹 Feel the Romance Bloom! 🎶 Dive into the enchanting love song 'Em Pilladi Entha Matannadi' from Allari Priyudu, featuring the mesmerizing duo Rajasekhar and Ramya Krishna. With the magical voices of S.P. Balasubrahmanyam and K.S. Chithra, this 90s Telugu hit is a timeless ode to love. Let the melody sweep you off your feet! 💕 Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link https://youtube.com/TipsTelugu Song Details : Song Name: Em Pilladi Entha Matannadi Singer : S.P. Balasubrahmanyam, K.S. Chithra Music Director : M. M. Keeravani. Lyricist : Veturi Sundararama Murthy Movie Details : Cast : Rajasekhar, Ramya Krishna, Madhoo Director: K. Raghavendra Rao Producer : K. Krishna Mohana Rao Lyrics: ఎం పిల్లది ఎంత మాటన్నది ఎం కుర్రది కూత బాగున్నది ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది ఎక్కడ ఎం చెయ్యాలో నేర్పామన్నది బాగున్నది కోడె ఈడన్నది ఈడందుకే వీధి పాలైనది కమ్మని కల కల్లెదుటకు వచ్చేసింది కొమ్మకు జత వీడేనని వొట్టేసింది ఎప్పుడు ఎం కావాలో అడగమన్నది ఎం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి సెనగలడ్డు చేత బెట్టి సాగనంపింది మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి అసలు పనికి అడ్డమేట్టి తప్పుకున్నాధీ ఇనుకొ నీ ఆరాటం ఇబ్బంది ఇడమారిసే ఈలెట్టా ఉంటుంది ఎదలోనే ఓ మంట పుడుతుంది పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది చిరు ముద్దుకి ఉండాలి చీకటి అంది ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది ఎం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది శుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు సోమవారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి మల్లెపూల కాపాడాలూ పెట్టమన్నాడు ఉత్సాహం ఆపేది కాదంట ఉబలాటం కసిరేస్తే పోదంట ఉయ్యాలా జంపాల కథలోనే ఊఉ కొట్టే ఉద్యోగం నాదంట వరసుంటే వారంతో పని ఏముంది ఉత్తుత్తి చొరవయితే ఉడుకెముంది మల్లి కావాలన్నా మనసు ఉన్నది వామ్మో ఎం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది కొమ్మకు జత వీడేనని వొట్టేసింది ఎక్కడ ఎం చెయ్యాలో నేర్పామన్నది ఎం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది Join Us On: https://www.youtube.com/c/TipsTelugu https://www.youtube.com/c/tipsofficial https://www.youtube.com/c/jhankargaane https://www.youtube.com/c/90sGaane https://www.youtube.com/c/TipsFilms https://www.youtube.com/c/TipsPunjabi https://www.youtube.com/c/TipsBhojpuri https://www.youtube.com/c/TipsMarathi https://www.youtube.com/c/bhaktiprem https://www.youtube.com/c/volume https://www.youtube.com/c/TipsRajasthani https://www.youtube.com/c/TipsHaryanvi https://www.youtube.com/c/TipsIbadat https://www.youtube.com/c/TipsTamil https://www.youtube.com/c/TipsGujarati https://www.youtube.com/c/TipsMalayalamOfficial https://www.youtube.com/c/TipsSindhi https://www.youtube.com/c/TipsKannada em pilladi entha s.p.balasubrahmanyam, em pilladi entha mata annadi karaoke with lyrics, em pilladi entha mata annadi lyrics, em pilladi entha matannadhi, em pilladi entha mata annadi dj song, em pilladi entha s.p.balasubrahmanyam, em pilladi entha mata annadi hd song telugu movie songs new movie songs, telugu movie audio songs jukebox, telugu movie songs superhit songs, telugu romantic songs, telugu romantic video songs, telugu new love video songs, romantic melody video songs telugu, kotha cinema video songs, melody songs telugu trending, telugu romantic video songs 2022, youtube telugu love songs, telugu trending video songs, telugu trending songs short videos, couple songs telugu latest, telugu video songs juekbox, movie songs, telugu movie songs, new movie songs, telugu best love video songs

Comment