అనిత ఒక విభిన్నమైన నటి. అమాయకంగా నటించడంలో ఆమె తర్వాతే ఎవరైనా.. నిండు సంసారం సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన అనిత 400 కు పైగా సినిమాలలో నటించారు. ఆమె తన నట ప్రస్థానం గురించి వ్యూస్ వైజయంతి మాటామంతిలో వివరించారు. ఎన్టీఆర్ గారితో తొలి షాట్ లో నటించిన అనిత ఇక వెనుతిరిగి చూడలేదు. చిరంజీవి గారికి తల్లిగా నటించాలని ఉందని ఆమె తన ఆకాంక్షను తెలియజేశారు. క్యారక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా నటించారు. దర్శకుల గురించి తన అభిప్రాయాలను చెప్పారు. కే విశ్వనాధ్ గారు చెప్పిన దాంట్లో ఇరవై శాతం నటించి చూపించినా చాలని అన్నారు. డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వ్యూస్ అడగ్గానే ఇంటర్వ్యూ ఇచ్చారు అనిత గారు. ఆమెతో పాటు శ్రీమతి బ్రహ్మకుమారి కూడా ఈ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకోవడం ఆనందకరం.
#anitha #actress #tollywood
Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCA0TchqU_bmhzibxOAe4sCg/join
Visit us : https://vyus.in/
Follow Us @
Facebook: https://www.facebook.com/VyusTheUnbiased
Twitter : https://twitter.com/VyusOpinion
Join Us @
Telegram : https://t.me/vyus_The_Unbiassed