ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ మా వందనాలు. బైబిల్ వద్దకు అనగా అసత్యం నుండి సర్వసత్యము వద్దకు ప్రజలను నడిపించాలని మాధ్యేయం బైబిల్ వద్దకు అనగా సంపూర్ణత నుండి సంపూర్ణత వద్దకు ప్రజలకు దారి చూపించాలని మా ధ్యేయం బైబిల్ వద్దకు అనగా భ్రమల నుండి వాస్తవం వద్దకు నడిపించాలనేది మా ధ్యేయం బైబిల్ వద్దకు అనగా అవిశ్వాసము నుండి విశ్వాసము వద్దకు నడిపించాలనిది మా ధ్యేయం బైబిల్ వద్దకు అనగా మన కొరకై ప్రాణం పెట్టిన నిజ దేవుని వద్దకు నడిపించాలనేది మాధ్యేయం. ఇందు కొరకే మేము ప్రయాస పడుతూ ఉన్నాం అన్ని విధాల అన్ని సౌకర్యాలను వదులుకొని వైరాగ్యంతో ఏసుక్రీస్తు వారిని గురించి ఆయన ప్రేమను గురించి ఈ లోకమంతటికి చాటించాలనేది మా నిత్యసంకల్పoగా ఉంది గడిచిన 10 సంవత్సరాలు దేవుడు ఎంతగానో పరిచర్య నడిపిస్తున్న దాన్నిబట్టి దేవునికే మహిమ. మా ద్వారా యేసయ్యను తెలుసుకుంటున్న మిమ్మల్నిబట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాను. సమయం మించిపోతుంది ఆలస్యం చేయకండి ఆరోగ్యం హరించుకోబడుతుంది ఆలస్యం చేయకండి మన పుట్టుక దినం నుండి మరణ దినానికి దగ్గర అవుతున్నాం ఆలస్యం చేయకండి ఇప్పుడే యేసయ్యను మీ సొంత నిజరక్షకుడిగా అంగీకరించి యేసయ్యను వెంబడించమని మీలో ఒక సహోదరులముగా మీ అందరికీ మేము వేడుకొనుచున్నాము. మా ఈ పరిచర్యను మరింతగా మీరు ప్రోత్సహిస్తారని ఆకాంక్షిస్తూ తప్పక మా వీడియోలను చూడండి లైక్ చేయండి చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఇది దీవెనగా ఉంటుందని మీకు అనిపిస్తే ఈ వీడియోని కూడా షేర్ చేయండి వందనాలు. దేవుడు మన దేశాన్ని దీవించును గాక.
Bro. G. Raja Sekhar was the person who dedicated to proclaim Jesus Christ Gospel through out the World . He was graduated in Asia Theological Association. And now he is writing a bi monthly magazine called ADHYATMIKA LEKHINI and doing a wonderful Church ministry, evangelical ministry to bring people back to the truth. whole his ministries taking the people more closer to God Almighty... Many people were touched by the word of God. if you like to watch his messages please click below links which will helps you to closer to God ..
https://youtu.be/5uuz5vwTyFk
https://www.youtube.com/watch?v=FA81s...
https://www.youtube.com/watch?v=GhbFF...
https://youtu.be/T0dIyIokD58
https://youtu.be/6lKmSnT_pA0
https://youtu.be/-umKdG-05GU
https://youtu.be/v9hRA3fzwqE