MENU

Fun & Interesting

Explainer | ఈమె మాటలకు... పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు | Jaya Kishori - TV9

TV9 Telugu Digital 1,014,707 lượt xem 4 months ago
Video Not Working? Fix It Now

నిండా 30 ఏళ్లు కూడా ఉండని ఓ యువతి
ఓ చేతిలో ఐఫోన్.. మరో చేతిలో 2 లక్షల ఖరీదైన హ్యాండ్ బ్యాగ్
ఎయిర్ పోర్టుల్లో కనిపిస్తారు. ముంబై లాల్ బాగ్‌లో ప్రత్యక్షమవుతారు
వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు.. వీవీఐపీలు
ప్రతి ఒక్కరూ ఆమెను అవకాశం వచ్చినప్పుడల్లా కలుస్తుంటారు.. ఫోటోలు దిగుతుంటారు
మరో ముఖ్యమైన విషయం మీకు చెప్పడం మర్చిపోయా...
వీళ్లందరితో పాటు వేలు, లక్షల మంది చిన్నా, పెద్దా..
ఆమె మాటలు విని మైమరిచిపోతుంటారు.
ఆమె పాటల ప్రవాహంలో ఒలలాడుతుంటారు.
నిరాశలో ఉన్న వాళ్లకు ఆమె చెప్పే పాఠాలు ఉత్తేజాన్నిస్తాయట..
బాధలో ఉన్న వాళ్లకు ఓదార్పునిస్తాయట...
ఇంత ఉపోద్ఘాతం... ఇన్నిన్ని వర్ణనలు అసలు ఎవరి కోసం..?
ఇప్పుడు ఆమె గురించి అసలు మనం ఎందుకు మాట్లాడుకోవాలి..?
► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#Explainer #JayaKishori #ViralVideo #MotivationalSpeaker #TrendingNews #tv9d #latestnews

Credits : #RaviKumar / Producer #tv9d

Comment