MENU

Fun & Interesting

Explainer : సూర్యుడు పూర్తిగా మాయమైతే..! | What if the Sun Disappeared? - TV9

TV9 Telugu Digital 13,712 2 days ago
Video Not Working? Fix It Now

సూర్యోదయంతో రోజు మొదలవుతుంది. వందల కోట్ల ఏళ్లుగా ఇదే జరుగుతోంది. భానుడు భగభగమండుతూ.. మనకు వెలుగు పంచుతున్నాడు. భూమ్మీద జీవరాశి మనుగడ కొనసాగుతోందంటే అందుకు కారణం సూర్యుడే. భూగోళంపై అనువైన వాతావరణం ఏర్పడటం కూడా భానుడే దయే. అలాంటి సూరీడు కనుమరుగైతే..? కంటికి కనిపించకుండా మాయమైపోతే.? జీవరాశి మనుగడ కొనసాగుతుందా? అసలు భూమి ఉంటుందా.. అంతమైపోతుందా? ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #sun #earth #solarsystem #space #tv9d Credit : #Uday

Comment