Farm స్ప్రేయింగ్ డ్రోన్స్ | Rate ఎంత ? Chandan @Raitunestham
#farmingtechnology #agriculture #agritech #drone #dronevideo @Raitunestham
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉయ్యూరుకి చెందిన చందన్ .. డ్రోన్ ఆస్పిరెంట్ పేరుతో డ్రోన్ తయారీ, ట్రైనింగ్, సేల్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులకి డ్రోన్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ.. టెక్నాలజీ అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఆ వివరాలను ఇలా తెలియజేశారు.
మరింత సమాచారం కోసం చందన్ గారిని 93924 66177 నెంబర్ లో సంప్రదించగలరు .
-------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -https://youtu.be/79lvO-iFCuo
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rythunestham