MENU

Fun & Interesting

కుంకుడు రైతు షాంపూ ఉత్పత్తులు (Farmer Made Soapnut Prodcuts)

Video Not Working? Fix It Now

అరుదైన పంట కుంకుడు కాయలు సాగు చేస్తున్న ఈ రైతు.. వాటిని నేరుగా అమ్మకుండా కుంకుడు కాయలతో షాంపూ, పాత్రలు, బండలు, చేతులు కడిగే క్లీనర్లు సైతం తయారు చేయిస్తున్నారు. తన పంటకు మరింత విలువ జోడించి అధిక లాభాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నం తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. [email protected] గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : కుంకుడు రైతు షాంపూ ఉత్పత్తులు (Farmer Made Soapnut Prodcuts) #RythuBadi #రైతుబడి #soapnutfarming

Comment