ఈ పనిముట్లు.. ప్రతి రైతు దగ్గర ఉండాలి | farming tools for small farmers
#raitunestham #farming #farmingtechnology
వ్యవసాయంలో పంట కోత అనంతర వ్యర్ధాల నిర్వహణకు ఉపయోగించే యంత్రాలు , వేగంగా పనులు పూర్తి చేసేందుకు సహాయపడే అనేక ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. పంటలకు మరియు మిద్దె తోటలకు అనుగుణంగా వివిధ రకాల చేతి పనిముట్లు మార్కెట్ లో లభిస్తున్నాయి. బాపట్ల వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల .. ఆయా యంత్రాలపై రైతులకి అవగాహన కల్పిస్తోంది. పలు రకాల యంత్రాలను అద్దెకు కూడా ఇస్తోందని కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ్ కుమార్ తెలిపారు.
మరిన్ని వివరాలకు 91773 45631 లో సంప్రదించగలరు.
-------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -https://youtu.be/-Ht-wjg7BqE
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/RaituNestham
☛ Follow us on - https://twitter.com/rytunestham