రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (Farmer Producing Organisations/Company Limited) ఏ విధంగా ఏర్పాటు చేయాలి? వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే ప్రాథమిక సమాచారం ఈ వీడియోలో నల్గొండ జిల్లా నకిరేకల్ డివిజన్ ఉద్యానశాఖ అధికారి రావుల విద్యా సాగర్ గారు వివరించారు. రాబోయే వీడియోలలో కొన్ని రైతు ఉత్పత్తిదారుల కంపెనీల పని తీరు, ప్రస్థానం గురించి వివరించే ప్రయత్నం చేస్తాము.
Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (FPO) ఎందుకు? ఎలా? | రైతు బడి
#RythuBadi #రైతుబడి #fpo