ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందమైన మహల్ ఈ గంధర్వ మహల్ ఈ ప్యాలస్ పశ్చిమగోదావరి జిల్లా లోని ఆచంట అనే గ్రామం లో ఉంది, ఈ మహల్ లోని ప్రతి ది ఒక అద్భుతమే, ఈ గ్రామం కూడా అతిపురాతనమైనదిగా చరిత్ర చెప్తుంది, ఇక్కడున్న శివాలయం రాముని రాకకు ముందే ఒక స్త్రీ వ్రక్షోజం నుంచి ఏర్పడినట్టు చరిత్ర చెప్తుంది.