కోనసీమవాళ్లతో కష్టమే.. అయ్ Full story on KONASEEMA సరదా మాటలు కోనసీమ అందాలు Funny konasima people
కోనసీమ అందాలు, ప్రజల మాటలు, కోనసీమ ప్రపంచం మీరు ఎప్పుడైనా చూశారా? మీకు చూపించాలనే కోనసీమ అంతా తిరిగి, వాళ్లతో మాట్లాడి మీ ముందుకు తీసుకొచ్చాను. చూసి హాయిగా ఎంజాయ్ చేయండి.