అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. గరుడ పురాణం పేరు వినని వారుండరు. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాల్సిన పుస్తకమని కొందరు, ఆ పుస్తకం ఇంట్లో ఉంటే అరిష్టమని ఇంకొందరు, అయినా అందులో నరకంలో వేసే శిక్షల కోసమే ఉంటుందిగానీ ఇంకేమీ ఉండదని మరికొందరు ఇలా ఎందరో ఎన్నో రకాలుగా చెబుతుంటారు. మరి నిజానికి గరుడపురాణంలో అసలేముంది. అది అందరం చదవతగ్గ పుస్తకమేనా, ఒకవేళ చదివితే ఏమవుతుంది? దానిని విజ్ఞాన సర్వస్వంగా కొందరు పండితులు ఎందుకు అంటారు.. .మొదలైన విషయాలను ఈరోజు చెప్పుకుందాం.
Rajan PTSK
#garudapuranam #ajagava #puranam