MENU

Fun & Interesting

ఆ పాపాలకి నరకాల్లో ఇవే శిక్షలు | Garuda puranam, This sin has this punishment | Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks 619,396 lượt xem 3 years ago
Video Not Working? Fix It Now

Here is the video that should be watched by every one in the society.
No one would have explained the mapping of Papams vs Janmas so clearly.

- Uploaded by: Channel Admin

Q) ఏదైనా పాపం చేస్తే వెంటనే శిక్ష వేసేయవచ్చుగా, కొన్ని ఎళ్ల తరువాతో ఇంకొక జన్మలోనొ ఎందుకు?
A) ఈ ప్రశ్నకి సమాధానం 3 వ వీడియోలో వస్తుంది. అప్పుడు చూడండి

Q) నరకంలో శిక్ష అనుభవించాకా, మళ్ళీ శరీరంతో అనుభవించడం ఎందుకు?
A) ఈ వీడియోలో అది వివరించారు చూడండి

Q) ఇంట్లో దోమలు కుడితే Bat తో చంపవచ్చా?
ఆ) ఒక సాధకుడైతే దోమతెర కట్టుకొని పడుకుంటాడు. అప్పుడు దోమని చంపక్కర్లేకుండానే సుఖంగా ఉండవచ్చు

Q) బొద్దింకని చంపవచ్చా?
A) ఒక్కొక్క జంతువుకీ పెద్ద చిట్టా రాయలేను కానీ , దేన్నైనా చంపకుండా తీసుకువెళ్ళి అవతల పారేసే అవకాశం ఉంటే అది చేయండి.

Q) చిన్న పిల్లలు తెలియక పాపం చేస్తే ఏమౌతుంది?
A) Explained in this video
https://www.youtube.com/watch?v=yxi165PLckw

Q) తెలిసో తెలియకో చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకొని వదిలించుకునే మార్గం చెప్పండి?
A) అది 3 వ వీడియోలో, వచ్చే శుక్రవారం వస్తుంది, వేచి చూడండి

Q) వేరే దేశాల వాళ్లకి కూడా ఇలానే జరుగుతుందా?
A) మిమ్మల్ని కుక్కలు తరిమినట్టు కల వస్తే, అదే కల ఒక అమెరికన్ కి వస్తే, వీధులూ , కుక్కల జాతులూ పరిసరాలూ, చుట్టూ వాహనాలూ మారతాయి కానీ, పడే భయం ఒకటే కదా, ఇదీ అంతే!
కలతో పోల్చుకోండి, నరకాలు తేలికగా అర్ధమౌతాయి

Q) మానసికంగా చేసే పాపాలకి శిక్షలు ఉండవా?
A) భౌతికంగా ఉండవు. అవి కూడా మానసికంగానే ఉంటాయి (ఉదా..మనస్సు బాధ పడటం , కలలో బాధపడటం లాంటి శిక్షలు)

Q) ఆత్మకి నాశనం లేదు అంటారుగా, "దాన్ని అగ్ని దహింపదు శస్త్రము ఛేదింపదు" అని భగవద్గీతలో చెప్పారు. మరి నరకంలో ఈ బాధలు ఏమిటి?
A) వీడియో మొదట్లో చెప్పినట్టు, ఈ బాధలు అనుభవించేది ఆత్మ కాదు, ఆత్మ నివాసమున్న యాతనా దేహం. మన శరీరం లాగే అదీ ఒక Virtual శరీరం . కలలో మనకి ఒక శరీరం ఉంటుందిగా , అలాంటిదే!
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
http://www.youtube.com/c/NanduriSrinivasSpiritualTalks/about
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------

Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu

This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Comment