గోవులకి స్థలం ఇస్తే ఆవు, పాలు నెయ్యి ఇస్తామంటున్న గో సేవకులు
గంగోత్రి గో ఆలయం పోషకులు జి. హనుమంతురావుతో ఇంటర్వ్యూ
చేవెళ్ల-షాద్‌నగర్ రోడ్‌లో... గోశాల నిర్వహణ
6 దేశవాళీ జాతుల 220 ఆవుల పోషణ
తితిదే, ఏపీ సీఎం, ప్రధానికి గో సేవకుల విన్నపం
ఆవుల పోషణకి స్థలం ఇస్తే పాలు-నెయ్యి అందిస్తామని వెల్లడి
స్థలం ఇస్తే తితిదేకి కావాల్సిన నెయ్యి ఉత్పత్తి చేస్తామని సూచన
#Jai Bharat Jai Kisan
# SR Sundara Raman
# Navanirman foundation
# Sundara Raman Natural farming