MENU

Fun & Interesting

గ్రాఫ్టింగ్ వంగతో ఏడాది పొడవునా ఆదాయం | grafting eggplant | BHOOMIPUTHRA TELUGU

భూమిపుత్ర తెలుగు 72,959 lượt xem 11 months ago
Video Not Working? Fix It Now

𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
వంగ తోటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రాఫ్టింగ్ వంగ మొక్కలతో ఉండే లాభం ఏమిటి..? వంగలోని రకాలు, ఆశించే చీడపీడలకు తీసుకోవాల్సిన చర్యలు, అధిక దిగుబడి సాధించేందుకు రైతులు పాటించాల్సిన సూచనల గురించి నకిరేకల్ ఉద్యానవన శాఖ అధికారి రావుల విద్యా సాగర్ ఈ వీడియోలో వివరించారు.
.

రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #brinjal #baingan #eggplant #గ్రాఫ్టింగువంగతోఏడాదిపొడవునాఆదాయం
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Comment