మేము విత్తనాలు వేసే మిషన్ సహాయంతో మొక్కజొన్న వేయడం జరిగింది చాలా సులువుగా ఎటువంటి కష్టం లేకుండా కూలీలు అవసరమే లేకుండా రైతు స్థాయిలో వేసుకునే మిషన్ ఇది. దీని ఖర్చు చాలా తక్కువ ప్రతి రైతుకు అందుబాటులో ఉంటుంది మొక్కజొన్నతో పాటు అనేక రకాలు విత్తనాలు వేసుకునే అవకాశం ఉంది దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు
[email protected]
#pleasesavefarmers #tsfarmers #farmequipment #superfarmer #agriculture #maizefarming #mokkajonna