MENU

Fun & Interesting

Hosanna New Song - జయ సంకేతామా Jaya sankethamaa | Dayaakshetram - John Wesley Anna

Video Not Working? Fix It Now

#hosannaministries 2025 New (Official Video ) Song జయ సంకేతామా - Jaya sankethamaa Lyrics జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్య_2 అపురూపము నీ ప్రతి తలుపు అలరించిన ఆత్మీయ గెలుపు _2 నడిపించే నీ ప్రేమ పిలుపు //జయ సంకేతమా// 1. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు స్వరము సమకూర్చేనే_2 నన్నెల ప్రేమించ మనసాయెను నీ మనసెంతో మహోన్నతము కొంతైనా నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించేద నా యజమానుడా-(2) జయ సంకేతమా 2. నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే_2 దీపము నాలో వెలిగించగా నా ఆత్మ దీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు భజియించి నిన్నే కీర్తింతును జీవితగమనం స్థాపించితివి సీయోను చేర నడిపించుమా_(2) జయ సంకేతమా 3. నీ కృప నాయెడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది_2 నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధియే నాకు నీడాయెను ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయె నాకెన్నడు ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా (జయ సంకేతమా) ☞ Watch Hosanna Ministries 2023 All New Songs : Click this link : https://www.youtube.com/playlist?list=PLoM-M3dmLhS1281B7CuPhdaiU-ZX5xYs6 ☞ Watch Pas. Freddy Paul Anna Live Songs Full HD 1080p : Click this link : https://youtube.com/playlist?list=PLoM-M3dmLhS1h2RLTMFFLZRRZg_yPg5GN ☞ Watch Pas. Freddy Paul Anna Live Messages : Click this link : https://youtube.com/playlist?list=PLoM-M3dmLhS2hw-WQTmSRvqEmIpP6jgmU ☞ Re-uploading of this video in any platform is strictly prohibited. If anyone does your channel leads to termination. © HOSANNA MINISTRIES KURNOOL || YouTube || Instagram || Facebook Stay Connected With Us On : https://www.youtube.com/c/HOSANNAMINISTRIESKURNOOL/featured https://www.instagram.com/hosannaministries_kurnool/ https://www.facebook.com/hosannamandhirkurnool #hosannaministries #hosannanewyearsong #newyearsong #newhosannasong #hosannaministriessongs #hosannanewsong #hosannalatestsong #2025hosannasong #dayakshetram #జయసంకేతామా #officialhosannasong #newsong #newhosannasong #latesthosannasong #latestsong #hosannaministriesofficial #officialhosannasong #hosannanewsong2025 #hosannaministries #yesannanewsong #jesusmessagestelugu #dailybibleverse #dailybiblepromise #pastorramesh #hosannaministries #hosannanewyearsong #morningprayerpoints #hosannaministriessongs #gudaralapanduga #lemalle

Comment