MENU

Fun & Interesting

#hosannaministries 2023 New Year (OfficialVideo) Song ATHIPARISHUDUDAVU ॥ అతిపరిశుద్ధుడా ॥

HOSANNA MINISTRIES OFFICIAL 25,150,281 2 years ago
Video Not Working? Fix It Now

అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి #hosannanewsong #hosannaministries2023 #newyearsong2023 #hosanna2023song #hosannalatestsong #latestsong #2023 #2023christiansong #hosannanewyearsong #pasjohnwesley #pasabraham #pasramesh #Hosannaministries #Hosannaministries #live #HosannaMinistriesOfficial #live #Athiparishududa #harshaharsha

Comment