MENU

Fun & Interesting

మేలైన యాజమాన్యంతోనే మల్లె తోటల్లో అధిక దిగుబడి || How to Boost Jasmine Flowering || Karshaka Mitra

Karshaka Mitra 32,006 lượt xem 4 years ago
Video Not Working? Fix It Now

How to Boost Jasmine Flowering.
Tips of Jasmine Cultivation to get good yields.

Jasmine can be grown on a wide range of soils. Well-drained, rich loamy soil with a pH ranging from 6.5-7.5 is ideal for their cultivation. ... The ideal requirements for the successful cultivation of jasmine are mild winter, warm summer, moderate rainfall, and sunny days.

మల్లె తోటల్లో అధిక దిగుబడి సాధించేందుకు మేలైన యాజమాన్యం పాటించే సమయం ఇదే...
తెలుగు రాష్ట్రాల్లో సాగులో వున్న పూల తోటల విస్తీర్ణంలో మల్లె సాగుది విశిష్ఠ స్థానం. గతంలో ఏడాదికి 6 నెలలు పూల దిగుబడినిచ్చే ఈ పంటలో... రైతులు యాజమాన్యంలో చేసుకున్న మార్పులు వల్ల ప్రస్థుతం 8 నుండి 9 నెలలపాటు దిగుబడి సాధిస్తున్నారు. శాస్త్రీయంగా మల్లెతోటలు మార్చి నుండి ఆగష్టు వరకు పూల దిగుబడినిస్తాయి. అయితే ఇప్పుడు రైతులు అక్టోబరు వరకు పూల దిగుబడి సాధిస్తున్నారు. పూలు పూర్తయిన తర్వాత రెండు నెలలు తోటలకు విశ్రాంతినిస్తారు. ఆ తర్వాత డిసెంబరు నుండి చేపట్టే యాజమాన్యం పైనే ఫిబ్రవరి నుండి వచ్చే పూల దిగుబడి ఆధారపడి వుంటుంది. ప్రస్థుతం రైతులు ఎకరాకు 4 నుండి 6 టన్నుల వరకు పూల దిగుబడి సాధిస్తుున్నారు. కిలో పూలకు సరాసరిన 80 నుండి 100 రూపాయల ధర లభిస్తుండటంతో మంచి లాభాలు సాధిస్తున్నారు. నిత్యం కాయకష్టం చేసే చిన్న సన్నకారు రైతులకు మల్లె సాగు మంచి ఉపాధిని అందిస్తోంది. మల్లెతోటల్లో అధిక దిగుబడి సాధించేందుకు ప్రస్థుతం చేపట్టాల్సిన, యాజమాన్యం సస్యరక్షణ చర్యల గురించి ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వనం చైతన్య ద్వారా తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?search_query=karshaka+mitra

కర్షక మిత్ర వీడియోల కోసం: https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA/playlists

కాశ్మీర్ ఆపిల్ బెర్ మొదటి భాగం వీడియో కోసం https://www.youtube.com/watch?v=kvnv_yoHZvI&t=46s

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=tueszDbbhfI&list=PLthSpRMllTmJ7J9bzBXSWNm5hskFnf2Y_

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=Xsm16gFgtUQ&list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QgYj-uQmRl8&list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO

కూరగాయల సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=RKAT6nFJsGs&list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr

పత్తి సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt

మిరప సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=fxxg-ppqEII&list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=H39h3hSiPlk&list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=a0sSCo5DWlk&list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=5UCVCnXu3G8&list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi



#karshakamitra #jasminecultivation #managementofjasmin
Facebook : https://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks

Comment