MENU

Fun & Interesting

మన ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct our home..?

Video Not Working? Fix It Now

మనం ఇల్లు ఎలా కట్టుకోవాలి, గోడల మీద స్లాబ్ వేసుకోవాలా... లేదా గోడలు మరియు పిల్లరులు ఒకేసారి కట్టుకొని స్లాబ్ వేసుకోవాలా... లేదా పిల్లరులు మరియు స్లాబ్ వేసుకొని తరువాత గోడలు కట్టుకోవాలా... ఏ పద్ధతి మంచిది అనే విషయాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ వీడియో చూసిన తరువాత మీకు ఈవిషయం పైన పూర్తి అవగాహన వస్తుంది. అందరు Subscribe చేయండి #loadbearingwalls #pillars,wallsalongwithslab #framedstructure #ఇల్లుఎలాకట్టుకుంటేమంచిది

Comment