How to learn beautiful embroidery with any normal tailor sewing machine class# beginners in telugu
ఈ వీడియో మళ్లీ చెయ్యడానికి కారణం
మొదటి వీడియో పైన వచ్చిన కామెట్స్ కి సమాధానం
. . విడివిడిగా చెప్పిన అర్థం కాదు కనుక
ఒక కొత్త వీడియో చేసినాము.
కొత్త గా చూసేవారికి కూడా ఉపయెగకరంగా వుంటుంది.
మీరు ప్రయత్నం చేసెముందు ఈ క్రింది విషయాన్ని గుర్తించు కొనగలరు
పాదం మరియు పళ్ల సెట్ ను విప్పే ముందు ఆవి ఎలా ఉన్నవి గమనించి మళ్ళీ అలాగే ఫిట్ చెయ్యగలము అనుకొంటే నే చెయ్యండి.
లేదంటే
ఎవరైన మెకానిజం పై అవగాహన వున్న వారి సమక్షంలో ప్రయత్నం చేసి నేర్చుకోవాలి.
మా చానల్ ను సబ్స్క్రయిబ్ చెయ్యండి :
http://www.youtube.com/c/bitlamedia
నార్మల్ మిషన్ పై ఎంబ్రాయిడరీ వీడియో లకై:
https://www.youtube.com/playlist?list=PLfIqz5XzjpLJf4Ez6JSBa6qwJ5Yx8WOHa
#embroidery