ఆర్గానిక్ తైవాన్ జామ ఉత్తమ సాగు విధానం
రైతు శ్రీ నారాయణరెడ్డి గారు
9676304830
లావనూరు గ్రామం, కొండాపురం మండలం, కడపజిల్లాకు చెందిన రైతు నారాయణరెడ్డి గారు రసాయనిక మందులు వాడి తీవ్రంగా నష్టపోయి ప్రస్తుతం ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులలో తైవాన్ జామతో పాటు చీని (మోసంబి) సాగుతో నష్టాలు లేని వ్యవసాయం చేస్తూ దిగుబడిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. సదరు రైతు అధిక ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా.. ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నాడు. నిజంగా సదరు రైతును అభినందించి తీరాల్సిందే.
రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్ షో' అనే ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్ లేదా వాట్స్ యాప్ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
Mail Id :- [email protected]
[email protected]
Wats App Number :- 7893084444 Nageswarreddy
Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464
Secound Channel :- https://www.youtube.com/RayalaseemaVillageShow043
Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
https://www.facebook.com/groups/302717640447837/