డిస్క్రిప్షన్:
ఈ వీడియోలో, మనం వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన సేంద్రీయ పదార్థాలైన హ్యూమిక్ యాసిడ్, లియోనార్డిరేట్, లిగ్నెట్, ఫుల్విక్ యాసిడ్ మరియు సీవీడ్ గురించి తెలుసుకుందాం. ఈ పదార్థాలు మట్టి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయి, పంటల దిగుబడిని ఎలా పెంచుతాయి అనే విషయాలను వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాము ఈ వీడియోలో :
* హ్యూమిక్ యాసిడ్, లియోనార్డిరేట్, లిగ్నెట్, ఫుల్విక్ యాసిడ్ మరియు సీవీడ్ అంటే ఏమిటి?
* ఈ పదార్థాలలో ఉన్న ముఖ్యమైన పోషకాలు ఏమిటి?
* ఈ పదార్థాలు మట్టి నిర్మాణాన్ని ఎలా మెరుగుపరుస్తాయి?
* ఈ పదార్థాలు మొక్కల వేర్ల పెరుగుదలను ఎలా ప్రోత్సహిస్తాయి?
* ఈ పదార్థాలు పంటల రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుతాయి?
* ఈ పదార్థాలను వ్యవసాయంలో ఎలా ఉపయోగించాలి?
Soil organic matter (SOM)
అదేనండి సేంద్రియ కర్బనం...
నేలలో ఈ సేంద్రియ కర్భనం పెరగడానికి ప్రతి సంవత్సరం రైతన్నలు ఎన్నో రకాల ఎరువులని వాడుతున్నారు. కంపెనీ వారు కూడా మా మందులు వాడండి.
మీ నేల యొక్క సేంద్రీయ కార్బన్ పెరుగుతుంది అని చెప్తున్నారు...
మా మందులలో సేంద్రీయ కర్భనం ఇంత పర్సంటేజ్ ఉంటుంది అంత పర్సంటేజ్ లో ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది, మా మందులు వాడడం వల్ల మీ నేల స్థిరత్వాన్ని పొందుతుంది అని చెప్తున్నారు. అయితే ఇవే కాదు ప్రతి సంవత్సరం సేంద్రియ కర్భనం పెరగడం కోసం రైతన్నలు ట్రక్కుల ట్రక్కుల పెంట మట్టి, అలాగే వర్మీ కంపోస్ట్, దాంతోపాటుగా జీవన ఎరువులు ఎంతో ఎక్కువగా వాడుతున్నారు.అయినా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క రైతు కూడా 1% ఆర్గానిక్ మేటర్ కూడా పెంచుకోలేకపోయారు దానికి కారణం ఏంటి?
ఎప్పుడైనా ఆలోచించారా?
ఇక్కడ రైతు ఎంతసేపు ఆర్గానిక్ మేటర్ పెరగడానికి ఏం ఎరువులు వేయాలి అని ఆలోచిస్తున్నాడే కానీ దీన్ని నేను ఎలా ఒడిసిపెట్టాలి అని ఆలోచించడం లేదు. దానికి కారణంగా మనం ఎంత వేసిన కూడా అది మళ్లీ గాలిలోకి కార్బన్డయాక్సైడ్ రూపంలో ఆవిరి అయిపోతుంది దీనికి కారణం.
1. లోతు దుక్కులు చేసుకోవడం, లోతు దిక్కులు చేసినప్పుడు భూమిలోని కార్బన్ ఆక్సిజన్ తో చర్య జరిపి కార్బన్డయాక్సైడ్ గాలిలోకి కలిసిపోతున్నాయి.
2. వేసవి దుక్కులు చేయడం మనం వేసవి దుక్కులు చేసినప్పుడు నేల అనేది ఎండకు ఎక్స్పోజ్ అవుతుంది దానివల్ల భూమిలోని సమస్త సూక్ష్మజీవులు చనిపోతాయి దీని వల్ల కూడా మనకు నేలలోని ఆర్గానిక్ మేటర్ అనేది తగ్గిపోతుంది.
3. ఒకే పంటను తరచుగా వేయడం దీని వల్ల కూడా మనకు నేల యొక్క ఆర్గానిక్ మేటర్ అనేది తగ్గిపోతుంది దానికి కారణం నెలలో C:N రేషియో ఇన్ బ్యాలెన్స్ అవడం వల్ల. ఒకే రకమైన పంట వేయడం వల్ల పదే పదే పోషకాలు తీసుకోవడం వల్ల నేల యొక్క C:N రేషియో దెబ్బతింటుంది. దానివల్ల కూడా నేల యొక్క కర్భన శాతం తగ్గిపోతుంది.
4. నేల కోత వర్షాలు అధికంగా పడినప్పుడు మనం గట్ల వంట మొక్కలు తీసివేయడం వల్ల నేల కోతకు గురి అవుతుంది. దానివల్ల కూడా నేల యొక్క ఆర్గానిక్ మేటర్ అనేది దెబ్బతింటుంది
5. సాల్ట్ కంటెంట్ ఫర్టిలైజర్స్ వేయడం...
పరిధిని మించి నేలకు ఎరువులు అందించడం వల్ల కూడా నేల యొక్క సారం అనేది దెబ్బతింటుంది.
దీని గురించి పరిపూర్ణమైన విశ్లేషణతో వీడియోల రూపంలో చేయడం జరిగింది. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కనబడుతున్న ప్లే లిస్ట్ లోని వీడియోస్ చూడండి అలాగే మన తెలుగు యువ రైతు టీంని యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సైట్లలో ఫాలో అవుతూ ఉండండి.
ఫుల్ డీటెయిల్స్ : నేల యాజమాన్యం: https://www.youtube.com/playlist?list=PLcOXVlRxTjra5XukWPMA1pefKW1nAq9zE
Facebook: https://www.facebook.com/profile.php?id=61551380054844&mibextid=ZbWKwL
తెలుగు యువరైతు టీం
9542043040
#fertilizerapplication #chillicrop #పత్తి #మిరప #agriculturelife #agriculture @followers Vyavasayam / Agriculture వ్యవసాయం ప్రకృతి వ్యవసాయము#cottonseed #cotton #cottonfarming #cottoncrop #chilliseeds #రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham @Raitunestham @raithusamacharavedika @RythuBadi #sattanapallichilli #sattanapalli mirchi #ghanajivamtrutham #sattanapalligosal #amaravathigosals #celebratefarming #thrips #apsa80 #insecticide #chillicrop #agricultural #agriculture #agricultural life #comedy #comedyvideo #comment #midia #ballarichillifarming #jabardasth #hyperaadi #chilli #mirchi #mirchmarket #mirapakaya #gunturchilli #chilliseed #farming #narasaraopetmirchi #guntirmirchi #bandarupallichilli #pulipaduchilli #farmingsimulator19 #farmerlife #hyderabad #city #glandpharma #youtubeshorts #youtube #youtubechannel#gunturchilli #celebratefarming #trips #pest #seed #software #nojob #farmingbest #khammammirchimarket#farming #APSA80 #అప్స80 #వ్యవసాయంలో ఒక మార్పు #farming #cocoly #gosala# #APSA80 #cotton #cottonseed #cottonseeds #amru thpattran #mirchi seed @RythuBadi @yuvaraithu6244 @telugu-rythu @Manukota6tvTeja @arunagriculture786 @kamallivefarmingschool @navayuvaraithu @Raitunestham @prasanth24
#హ్యూమిక్యాసిడ్ #లియోనార్డిరేట్ #లిగ్నెట్ #ఫుల్విక్యాసిడ్ #సీవీడ్ #సేంద్రీయవ్యవసాయం #మట్టిఆరోగ్యం #పంటదిగుబడి #వ్యవసాయం #agriculture #organicfarming #soilhealth #cropyield #humicacid #fulvicacid #seweed