బ్రహ్మంగారి || బుర్రకథ || ఐదవ రోజు-I || BRAHMAMGARI BURRAKATHA 5TH DAY-PART-I
బ్రహ్మంగారి నారాయణస్వామి 40 సంవత్సరాలుగా శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి విరా బ్రహ్మేంద్రస్వామిలవారి కాలజ్ఞానం మరియు జీవిత చరిత్ర బుర్రకథ కళారూపాన్ని జీవనధారంగా చేసుకొని తెలంగాణా మారుయు ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ జిల్లాల్లో ముఖ్యంగా నిర్మల్, మెట్‌పల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆర్మూరు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, జనగామ జిల్లాలో ఉన్న గ్రామాల్లో ఈ కలని ప్రదర్శన చేస్తున్నారు, తన బుర్రకథ కళా అభినయంతో అంధరికి భక్తి మార్గాన్ని ఉపదేశిస్తూ కనుమరుగవుతున్నా బుర్రకథ కళాకు జీవం పోసి,కళాకారులకు రవీంద్రభారతిలో శిక్షణ కూడా ఇస్తూ తెలంగాణ జానపద ప్రజాకళలు వర్ధిల్లేలా కృషి చేస్తున్న అయ్యగారు....
||బ్రహ్మంగారి నారాయణగారి యూట్యూబ్ ఛానెల్ ని సబ్‌స్క్రైబ్ చేయండి మరియూ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు గంట గుర్తును ప్రెస్ చేయండి ||ధన్యవాదాలు.||