#Raitunestham #Naturalfarming #Chickenfarming
యుగేశ్, ఐశ్వర్య దంపతులు వృత్తి రిత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు. యుగేశ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఐశ్వర్యకు వ్యవసాయం అంటే మక్కువ. ఈ ఇష్టంతోనే వినూత్నంగా అడుగులు వేసిన ఈ జంట.. హైదరాబాద్ శివారులోని కీసరలో కొంత భూమిని కౌలుకి తీసుకొని సహజ విధానంలో వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. సహజ పద్ధతిలో నాటుకోళ్లు పెంచుతున్నారు. పంట ఉత్పత్తులు, కోళ్లు, గుడ్లను ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తూ... నేరుగా వినియోగదారులకే డోర్ డెలివరీ చేస్తున్నారు. తద్వారా కష్టానికి తగిన ఆదాయం పొందుతున్నారు. వారి ఐడియా, ఫామ్ నిర్వహణ వివరాలను ఐశ్వర్య రైతునేస్తం ప్రతినిధికి వివరించారు.
మరింత సమాచారం కోసం 76710 75270 , 63023 08300 సంప్రదించగలరు .
-----------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/8hbEKuDO3Xo
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/...
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rytunestham