MENU

Fun & Interesting

తోట దగ్గరికే వచ్చి కొనుక్కెళతారు || Integrated Farming - Marketing || Venkata Srinivas

Raitu Nestham 319,367 4 years ago
Video Not Working? Fix It Now

#Raitunestham #Naturalfarming కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన పర్వతనేని వెంకట శ్రీనివాస్... 10 ఏళ్లుగా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 4 ఎకరాల్లో 40 రకాల పండ్ల తోటలు సహజ విధానంలో పెంచుతున్నారు. తమ సేద్యం గురించి తెలిసిన వారు.. తోట వద్దకే వచ్చి కావాల్సిన పండ్లు కొనుగోలు చేస్తున్నారని... ద్వారా నిత్య ఆదాయం అందుతోందని వివరించారు. వెంకట శ్రీనివాస్ పాటిస్తున్న వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్ పద్ధతులపై మరింత సమాచారం కావాలంటే.. 93929 22007 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !! --------------------------------------------------- ☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​ ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​... ☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​... ☛ Follow us on - https://twitter.com/rytunestham​​​​​​... ----------------------------------------------------- -------------------------------------------------- More Latest Agriculture Videos ------------------------------------------------- తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది https://youtu.be/vi1bljhtu3E మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం https://youtu.be/YhyLTL4gOrw తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది https://youtu.be/bXulRyBk3jw నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా https://youtu.be/lfIw0RWMr90 డెయిరీ నన్ను నిలబెట్టింది https://youtu.be/3NuoOgr8f6c స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు https://youtu.be/Wb17EaS03Bw చీరల నీడన ఆకు కూరలు https://youtu.be/LnenpDLhziA కారం చేసి అమ్ముతున్నాం https://youtu.be/pEzGtNqoK48​​ ఏడాదికి 10 టన్నుల తేనె https://youtu.be/bGpDPuWS8QI​​​ బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా https://youtu.be/Dj01hNieZbc​​​​ 2 ఎకరాల్లో దేశవాలి జామ https://youtu.be/r8n97GDUBNE​​​​​ 5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది https://youtu.be/gd83_pof3rA​​​​​​ ఈ ఎరువు ఒక్కటి చాలు https://youtu.be/uc28AjvtKNg​​​​​​​ డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం https://youtu.be/YLcBBqnm7Ck​​​​​​​ ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా https://youtu.be/L9wMeEu4BDs​​​​​​​ పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష https://youtu.be/hylYH62lO4s​​​​​​​ ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం https://youtu.be/LlUpVgXCkQY​​​​​​​ ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు https://youtu.be/i0wNC7Q7_Uc​​​​​​​ దేశానికి రైతే ప్రాణం - Short Film https://youtu.be/uUlV1jHRxv0​​​​​​​ పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు https://youtu.be/WeWseDkPWkE​​​​​​​ ఆయుర్వేద పాలు https://youtu.be/tOB3d50k570​​​​​​​ సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి https://youtu.be/JnFBwjsepcQ​​​​​​​ ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు https://youtu.be/8RZR_cJxTa4​​​​​​​ Music Attributes : Ballad 6

Comment