తాళ్లపల్లి శ్రీనివాస్
శివారం గ్రామం, జైపూర్ మండలం, మంచిర్యాల జిల్లా cell No 9000338602
పాలేకర్ పాఠాల స్ఫూర్తితో ప్రకృతి సాగువైపు అడుగులు
గతంలో రసాయన సాగుతో నష్టాలు
2017 నుంచి ప్రకృతి వ్యవసాయం
10 ఎకరాల్లో అన్ని రకాల పంటల సాగు
4 ఎకరాల్లో వరి, 4 ఎకరాల్లో మామిడి
ఒక ఎకరంలో అన్ని రకాల కూరగాయలు
ఒక ఎకరంలో పంట కుంట, చేపల పెంపకం
సమగ్ర వ్యవసాయ విధానాల ఆచరణ
పొలం చుట్టూ కంచె, టేకు, పండ్లు చెట్ల పెంపకం
సొంతంగా ఎరువులు, జీవామృతాల తయారీ
పండిన పంటని మంచి ధరకి సొంతంగా విక్రయం
ప్రదర్శన క్షేత్రంగా తోటి రైతులకి అవగాహన
music track : bensound-endlessmotion