There is no use in worrying about not getting the expected percentile for students who have written JEE Mains. Either try to improve in the April session or join Government Funded Technical Institutes where there are opportunities even with a low percentile. GFTIs are also more likely than the three-tier NITs. There will be a good future.
జేఈఈ మెయిన్స్ రాసిన విద్యార్థులకు ఆశించిన పర్సంటైల్ రాలేదని బాధపడి ఉపయోగం లేదు. ఏప్రిల్ సెషన్ లో పెంచుకునే ప్రయత్నం చేయడం లేదంటే తక్కువ పర్సంటైల్ తో కూడా అవకాశం ఉన్న గవర్నమెంట్ ఫండెండ్ టెక్నికల్ ఇనిస్టిట్యుట్స్ లో చేరడం జరగాలి జీఎఫ్టీఐలు కూడా త్రీ టైర్ ఎన్ఐటీలను మించిన అవకాశంగా ఉంటాయి. మంచి భవిష్యత్ ఉంటుంది.