JRNEWS #చౌడమ్మ జాతరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు
JR Telangana news channel 9391920149#
సంగారెడ్డి జిల్లా ఎర్థ నూర్ గ్రామంలో చౌడమ్మ జాతరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు #ఈ కార్యక్రమంలో tpcc జనరల్ సెక్రెటరీ ఆంజనేయులు కాంగ్రెస్ నాయకులు గౌస్ పాషా మధు సందీప్ యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు#