MENU

Fun & Interesting

కుంభమేళా: భూమ్మీదనే అతిపెద్ద సమ్మేళనం Kumbh Mela The Greatest Gathering On The Planet

Sadhguru Telugu 112,844 lượt xem 2 months ago
Video Not Working? Fix It Now

#kumbhmela2025 #kumbh #spirituality #traditional #culture #sadhguru #sadhgurutelugu
సద్గురు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమూహమైన కుంభమేళా యొక్క శాస్త్రీయతను ఇంకా ప్రాముఖ్యతను వివరిస్తారు. అలాగే, సాధకులు తమ ఆధ్యాత్మిక ఎదుగుదలను వేగవంతం చేసుకోవడానికి దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో చెబుతారు.
English Video: https://youtu.be/ECQllOdSN-w?feature=shared

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWdufDh/?igshid=YmMyMTA2M2Y=

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Comment