1.To Join our Dhyanaosmania's watsapp group click the below link👇:
https://chat.whatsapp.com/ISbfolEqk2p5gvNSRzAyjg
2.Subscribe "NLIGHT TV" 👇:
https://www.youtube.com/channel/UC_AVxI8MEkcnKTk051opp5Q
3)follow us on websites 👇:
https://dhyanaosmania.org/
4)like our Facebook page 👇
https://www.facebook.com/dhyanaosmaina/
5)To Join dhyanaosmania 's insta page 👇
https://www.instagram.com/dhyanaosmania/
6)To join dhyanaosmania's telegram page 👇
https://t.me/dhyanaosmania
7) For donations:
A/C 39656483186
#nlighttv #ramumaster #meditation #no1spiritualchannel
హిందూధర్మము లోని, ఇతర పవిత్ర గ్రంథాలలోని,"కర్మ సిద్ధాంతం" అంటే ఏంటి? ఎందరో యోగీశ్వరులు చెప్పినట్లు "నువ్వు ఏమి ఇస్తావో /చేస్తావో.. అదే నీకు తిరిగి వస్తుంది " అన్న మాటలకు, Einstein చెప్పిన "చర్యకు ప్రతిచర్య ఉంటుంది" అన్న మాటలకూ సారూప్యం ఉందా? ఉంటే.. అది కర్మసిద్ధాంతమేనా?? ప్రతీకారం 'తీర్చుకోవడం' లేదా 'క్షమించడం' ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటారు? క్షమించి వదిలేస్తే నిన్ను బాధ పెట్టిన వారికి శిక్ష ఎవరు వేస్తారు? ఏ లాభం ఆశించకుండా మనమేం చేయలేమా? "నిష్కామ కర్మ యోగం" చేయాలనుకుంటున్నారా? అయితే ఎలా? ఏమిటీ నిష్కామ కర్మ యోగం? వంద మందికి 'అన్నదానం', 'వస్త్ర దానం'చేసి "నేను" చేశాను... అని గర్వంగా ఫీల్ అయ్యావా? అప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు ఏ ఫలితం పొందబోపోతున్నారు?? మరి నీ కర్మ ప్రక్షాళన ఎలా జరుగుతుంది? ఈ జనన మరణ చక్రంలో ఎన్ని జన్మలు చిక్కు కొంటావు? ఏ జ్ఞానం నిన్ను మేల్కొలుపుతుంది? ఆ జ్ఞానం నేర్పించేది ఎవరు? ఇన్ని బంధాలలో నీ చిట్టచివరి బంధం ఏంటి?కర్మ సిద్ధాంతం లోని సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియో తప్పక చూడండి. కర్మసిద్ధాంతం పై అవగాహనను పెంచుకోండి #lawofkarma #karmasiddanthamanteanteamiti #bhagavadgeetha #theoryofKarma #nlighttv #ramumaster #dhyanaosmania