Live:Teenmar Mallanna వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చిన Advocate Sharath Kumar & Mahipal Yadav | PMR TV
#pmrtv #mahipalyadav #advocatesharathkumar #mallannamlc #cmrevanthreddy #pmrtvlive
Teenmar Mallanna వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చిన Advocate Sharath Kumar & Mahipal Yadav | PMR TV
live
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV