MENU

Fun & Interesting

ll Gachakayala Pora ll A village submerged in water for 4 months #eastgodavari #village#lake #beach

harshasriram77 296,995 3 years ago
Video Not Working? Fix It Now

తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం అనే పట్టణానికి 25 km దూరంలో ఉన్న కాట్రేనికొన అనే మండలానికి చెందిన గచ్చకాయల పొర అనే గ్రామం బంగాళాఖాతం నకు అతి సమీపంలో వున్న ఒక గ్రామం.. సముద్రంలో ఏదైనా తుఫాన్ గానీ ,సునామీ గానీ ఏర్పడిన ముందుగా దాని ప్రభావానికి గురయ్యే ఒకే ఒక గ్రామం.,... గచ్చకాయల పొర అనే గ్రామం.. .. ఈ గ్రామం చుట్టూ కొన్ని వేల ఏకరల్లో విస్తరించి ఉన్న ఒక సరస్సు..వుండడం వల్ల ఈ గ్రామం చాలా అందముగా వుంటుంది.... అలాగే ఈ సరస్సు వుండడం వల్ల 4 నెలలు ఈ గ్రామం నీటిలో మునిగి వుంటుంది., పూర్తి వివరాలు ఈ వీడియో లో చూడండి. #eastgodavari #harshasriram77 #westgodavari #godavari #island #godavari #uppadabeach #kakinada #beach #lake #perupalem #gachakayalapora #pallam

Comment