ll దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును l Rev. Dr. J. Samuel kiran garu l Short message
1యోహాను 2:17
లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
And the world passeth away, and the lust thereof: but he that doeth the will of God abideth for ever.