MENU

Fun & Interesting

వ్యాసుడు భాగవతం ఎందుకు వ్రాశాడో తెలుసా ? llधर्मप्रबोध ll Dr Ramachandruni Ramesh Krishna#धर्मप्रबोध

Dharma Prabodh 2,717 1 week ago
Video Not Working? Fix It Now

భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికే మార్గదర్శకమైనది. అటువంటి ధర్మాన్ని మన ఋషులు, మునులు, మహాత్ములు, ఆచార్యులు తరతరాలనుండి ముందుకు తీసుకుని వచ్చి మనకు అందించారు. కానీ నేటి కాలంలో దురదృష్టవశాత్తు తమ ప్రభావాన్ని పెంపొందించుకునే ఉద్దేశంతోనో, డబ్బు మీద ఆశతోనో, సంచలనం చేయడంద్వారా పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతోనో ధర్మానికి తమకు తోచిన భాష్యాలు చెప్పి విపరీత అర్థాలు జొప్పించి భ్రష్టు పట్టించే వారు పెరిగిపోయారు. మూఢభక్తి పెరిగిపోతున్నది. వాస్తవమైన ధర్మం మూలన పడిపోతున్నది. ఇలాంటి సమయంలో వాస్తవ ధర్మం గురించి చెప్పాలన్న తపనతో ప్రారంభించిన ప్రయత్నం ఇది. ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. Indian Sanatana Dharma is a directive principle to the world. Such dharma has been passed down to us by our Rishis, Munis, Mahatmas and Acharyas from generation to generation. However, in today's times, unfortunately, there have been many people who are corrupting the Dharma by giving their own interpretations to the Dharma with the intention of increasing their popularity, greed for money, or gaining fame by making a sensation. Superstition is on the rise. Real virtue is falling away. It is an attempt started with the desire to talk about the real Dharma at such a time. We hope you will support and bless us. #धर्मप्रबोध #Dr Ramachandruni Ramesh Krishna #Bhagavatam #krishna #Lordkrishna #DharmaPrabodh

Comment