#మోషేచరిత్ర #మోషేబుర్రకథ చరిత్ర #ఇశ్రాయేలీయులచరిత్ర
#teluguburrakabhalu
#moshestory
#christanburrakadalu
#christanstores
#christanhistory
#telugubiblehistory
#mosheshistory #moseshistory #moshe #burrakada
#krupatv
ప్రభువైన యేసుక్రీస్తు నామమున *బైబిల్ మిషన్ సత్తుపల్లి యూట్యూబ్ ఛానల్* ను వీక్షిస్తూ, ఆదరిస్తూ, మరియు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ *వందన మరనాతలు* 🙏🙏తెలియజేస్తున్నాము.
ఇంతవరకు మా *యూట్యూబ్ ఛానల్* లో అనేక పాటలు,ప్రసంగములు, మొదలైన కార్యక్రమాల ద్వారా మీ అందరి ఆత్మీయ జీవనము వృద్ధి కొరకు తోడ్పడ్డాయని నమ్ముచున్నాము. మేము పెట్టే ప్రతి వీడియోని ఎంతగానో ఆదరించుచున్నారు, కనుక మిమ్మలను మరింత ఆధ్యాత్మిక స్థితిలోనికి నడిపించాలని తలంపు కలిగి, _కాల క్రమంలో కనుమరుగైపోతున్న నాటి కలలలో ఒకటైన_ *బుర్ర కథ* అనే కార్యక్రమం ద్వారా *బైబిల్ గ్రంధంలో దేవుని ద్వారా నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అనే సాక్ష్యం పొందుకున్న వ్యక్తి* యొక్క చరిత్రను *బైబిల్ మిషన్ సత్తుపల్లి అనే యూట్యూబ్ ఛానల్* ద్వారా మీ ముందుకు తీసుకొని రావటం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు అనగా *ఐగుప్తు దేశం లో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజల ను కానాను దేశానికి నడిపించుటకు దేవుడు పిలుచుకున్న మోషే గారి యొక్క చరిత్రను* ఈ *బుర్రకథ* రూపంలో మీ మధ్యకు *మా ఛానల్* ద్వార తీసుకొని వస్తున్నాం, అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. కనుక మీ అందరూ తప్పక ఈ వీడియోని వీక్షించి అనేకులకు షేర్ చేసి తద్వారా దేవుని పరిచర్యలో పాలి భాగస్వాములు కావాలని ప్రేమతో మీ అందరిని కోరుతున్నాను. *మరనాత*🙏🙏🙏
*గమనిక*- *అందరూ తప్పకుండా మన బైబిలు మిషన్ సత్తుపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి , లైక్ కొట్టి,మేము పెట్టే ప్రతి వీడియో అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. ప్రభువు మనందరినీ దీవించి వర్ధిల్లా చేయును గాక ఆమెన్.*
Cell-9505938553