ఉర్ల గొంది తిప్ప ఐలాండ్..... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలో ని కృత్తి వెన్ను మండలానికి చెందిన ఉర్ల గొంది తిప్ప అనే ఊరు చుట్టూ నీరు మద్యలో నీరు ఉండడం వల్ల ఈ గ్రామాన్ని ఐలాండ్ అని పిలుస్తూ ఉంటారు.... ఎందుకంటే ఒక వైపు సముద్రం మరో వైపు 3 నదుల సంగమం , మద్యలో ఊరు... ఇటువంటి ప్రదేశాలు చాలా అరుదుగా వుంటాయి...... ఫుల్ డిటైల్స్ వీడియో లో వుంటాయి..... ఒకసారి చూడండి......
#harshasriram77 #island #urlagonditippa #krishnadistrict #krishna #village #konaseemadistrict #konaseema
#eastgodavari #westgodavari #andhrapradesh #beach #sea