MENU

Fun & Interesting

మకడమియా : Macadamia సాగు పద్ధతులు. దీనిలో అందుబాటులో ఉన్న రకాలు , అంటుకట్టిన మొక్కల లభ్యత.

Amrutha Nursery & Consultants. 30,470 lượt xem 11 months ago
Video Not Working? Fix It Now

మకడమియా సాగు పద్ధతులు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న మకడమియా సాగులో అందుబాటులో ఉన్న రకాలు, వాటి వివరాలు , సస్యరక్షణ పద్ధతులు , మార్కెటింగ్ మొదలైన విషయాలు వివరించడం జరిగింది.

మకడమియాలో 2 రకాల జాతులు కలవు.
మకడమియా టెట్రోఫీల
మకడమియా ఇంటెగ్రిఫోలియా

మకడమియాలో రకాలు
బిమాంట్
కీట్
కీవ్
A4

మకడమియాలో బిమాంట్ రకం ఉన్న అన్ని రకాలలో పెద్ద సైజ్ కలిగి మంచి రుచిని కలిగి బాగా డిమాండ్ ఉన్న రకం.
ప్రస్తుతం మన వద్ద ఈ బిమాంట్ రకం అంటుకట్టిన మొక్కలు ( 8 నెలల వయస్సు ) అందుబాటులో ఉన్నాయి.
మనం నాటుకున్న 3 సంవత్సరాల నుండి దిగుబడి మొదలవుతుంది.

మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి.

అమృత నర్సరీ & కన్సల్టెన్సీ
NH : 65
ఆకుపాముల స్టేజి
సూర్యాపేట జిల్లా
తెలంగాణ.
సెల్ : 9849212013
7013587304

Comment