Mahindra Oja 2124
ఈ ట్రాక్టర్ చాలా శక్తివంతమైనది లేటెస్ట్ ఫీచర్స్ తో తయారు చేయబడినది మిగిలిన ట్రాక్టర్లతో పోల్చితే దీన్ని నడిపే వారికి అలసట చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువసేపు వర్క్ చేయగలరు
Mahindra Oja specifications
engine power 24 HP ,3 cylinder Di engine,number of gears 12/ 12 , tyre size 180/85 D12/7×12,0.31-20.32 hydraulic lifting capacity 950 , ground clearance 330, turning radius 2.1 m
మహేంద్ర కంపెనీ 60 సంవత్సరాలు పూర్తయిన కారణంగా మంచి ఆఫర్లను ఇస్తున్నారు ,రైతు సోదరులకు ఎక్స్చేంజ్ సదుపాయం కూడా ఉన్నది ,ఎవరికైనా మహేంద్ర ట్రాక్టర్స్ తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న డీలర్ షిప్ లను సంప్రదించగలరు...
#Mahindratractors
#pleasesavefarmers
#mahindraoja2124
pleasesavefarmers@gmail.com