వీక్షకులకు మనస్ఫూర్తిగా నా మంగళాశాసనాలు,
ఈ వీడియో లో సందేశాలు, పరిహారాలు, కేవలం భక్తి శ్రద్ధలు నమ్మకం కలిగిన వారికి మాత్రమే, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా మెయిల్ కి మెసేజ్ పెట్టగలరు.
[email protected]
రిప్లై ఇవ్వడానికి ఆలస్యం ఐనప్పటికీ రిప్లై ఇస్తాను.
వీడియో లో చెప్పబడిన పరిహారాలు పూర్తి విశ్వాసం తో ఆచరిస్తే మంచి జరుగుతుంది. పది మందికి మంచి జరగాలని నా సంకల్పం ను మీరు దృఢపరుస్తారని ఆశిస్తున్నాను. ఎంతో మంది మన పరిహారాలు పాటించి సత్ఫలితాలు పొందడం జరిగింది..మీకు కావలసిన వారికి షేర్ చేసి, వీడియో ని లైక్ చేసి సపోర్ట్ చేయగలరు.
మీ అవసరాన్ని ఆధారం చేసుకుని మెయిల్ పెడితే దాని ఆదారంతో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మన భారత దేశం లో ఉండే వీక్షకులకు పురోహితులు అందుబాటులో ఉంటారు, ఐనా నా అవసరం ఉన్నవారు నాకు మెయిల్ ద్వారా సందేశం పెట్టగలరు, కానీ ఇతర దేశం లో ఉన్న మన భారతీయుల గురించి నా తాపత్రయం, వారికి అన్ని విధాలా పూజ సంబంధిత విషయాలలో తోడుగా ఉండాలి, వారిని ముందుకి నడిపించాలని నా ఆశ.
దయచేసి మీ వ్యక్తిగత విషయాలను మెయిల్ లో పంపకండి.
జై శ్రీమన్నారాయణ
మీ శ్రీవారి దాసుడు
రామ కిషోర్ ఆచార్యులు
అర్చకులు
వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయం
కొత్త వెంకోజిపాలెం
హైవే పక్కన సర్వీస్ రోడ్
విశాఖపట్నం