MALLANNA MELUKOLUPU | OGGUKATHA 2024 | THALUVALU MANGALAHARATHI PARSHURAM KAMBALLA | PARSHURAM NAGAM @maheshkachu @OgguRajkumar @oggusathishfolksongs5200 @UppugudaShivaYadav
మల్లన్న మేలుకొలుపు, తలువాలు & మంగళహారతి
ముందుమాట: ఏదైనా ఒక విషయాన్ని.. ఒక చోట మొదలు పెట్టి.. మెల్ల మెల్లగా.. జోరును పెంచుతూ.. మలుపులు చెబుతూ.. చిక్కు ముడులు చక్కగా విప్పుతూ.. గంటల, రోజుల తరబడి.. డోలు, తాళాలు.. జెగ్గు, పిల్లన గ్రోవిలతో లయబద్దంగా పలికిస్తూ.. రాగయుక్తంగా పాడే కథాగానాలే "ఒగ్గుకథలు".
ఇక్కడ.. మన శ్రీ మల్లిఖార్జున (మల్లన్న) స్వామి వారి.. మేలుకొలుపు, తలువాలు & మంగళహారతులని.. సుస్పష్టంగా.. మీ ముందుకు తీసుకువస్తున్నాము. మన ఇంట్లో జరిగే మల్లన్న పట్నాలని, బోనం తీసుకునే.. పద్దతులని చూపించాము.
*మోహినికుంట, మైలారం & కొమురవెళ్లి దేవస్థానాల్లో జరిగిన వేడుకలని కొన్ని మీకు అందిస్తున్నాము. నలుగురికి షేర్ చేస్తూ.. ఆశీర్వదిస్తారని కోరుకుంటూ.. మీ పరశురాం నాగం.
Team MANAIR MUSIC & MOVIES
ప్రధాన కథకులు:
పరశురాం కంబల్ల
కథకులు:
గుంట మల్లేశం.
దామెరా ఎల్లయ్య
అతిథులు:
నక్క శ్రీకాంత్
కచ్చు మహేష్
రాజేశ్వరి సంపంగి
రికార్డింగ్ స్టూడియో:
ప్రవీణ్ కుమార్ కాయితోజు (సిరిసిల్ల)
కెమెరా , ఎడిటింగ్ & DI
మనోజ్ కుమార్.
దర్శకత్వం & పర్యవేక్షణ:
పరశురాం నాగం.
డోలు: సాయిల్లా రాజేష్, గుంట మహేందర్, గుంట గంగ శేఖర్, గుంట మహేష్
PRESENTED : MANAIR MUSIC & MOVIES
Special Thanks:
Harish Velpula
Alle Shiva Kumar
Arun Kolagani
Naresh Velpula ,
Balashekhar Nagam
LR Folks (Lavanya Ravinder)
AYAAN PRODUCTIONS (Malla Reddy)
TOLLYWOOD KINGS (Srikant Naidu)
Mohini Kunta Devastanam
Komuravelli Villagers & Devastanam
Mailaram Devastanam
MUDAPALLI Villagers
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Technical Advisor : OM solutions Pvt.Ltd